కొట్టొద్దు... కాళ్లు మొక్కుతున్న కోడలు కనికరం లేకుండా! | Daughter In Law Beating Father In Law | RTV
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో దారుణం జరిగింది. వృద్ధుడైన మామ పై అతడి కోడలు విచక్షణారహితంగా దాడి చేసింది. వీల్ చైర్లో ఉన్న మామ ముఖంపై పదే పదే చెప్పుతో దాడి చేసింది. వద్దు వద్దు అని కాళ్లు పట్టుకొని వేడుకున్నా ఆ కోడలు కనికరించలేదు.