Pushpa 2: షెకావత్ పాత్రలో నేను చేయాల్సింది.. అసలు విషయం బయటపెట్టిన నారా రోహిత్ !
నారా రోహిత్ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం ముందుగా తనను సంప్రదించారట. కానీ అది పాన్ ఇండియా సినిమా కావడంతో.. అన్ని భాషల్లో నటులు ఉండాలని ఆ పాత్రకు ఫహద్ ని తీసుకున్నారని తెలిపారు.