/rtv/media/media_files/2024/11/16/9ZWEsdFr6FeFB6LxDdbK.jpeg)
సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ మరణించారు.
/rtv/media/media_files/2024/11/16/0zQ0xX5EW1XHCGmcRpbY.jpeg)
హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటి లేటర్‌పై చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు.
/rtv/media/media_files/2024/11/16/S7e1KVpvgr4NBLL8SkRP.jpeg)
హాస్పిటల్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
/rtv/media/media_files/2024/11/16/Hf67abgxo3w822AC4I8Z.jpeg)
సీఎం చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులర్పించారు.
/rtv/media/media_files/2024/11/16/EXdeAR4tyu9fXwPSRrNK.jpeg)
కాగా రామ్మూర్తి నాయుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో నటుడు నారా రోహిత్ ఒకరు కాగా.. మరొకరు గిరీష్.
/rtv/media/media_files/2024/11/16/iqUTp41hBzqQx2OGvQiq.jpeg)
హాస్పిటల్‌కు చేరుకున్న చంద్రబాబు తన సోదరుడి కుమారులు అయిన నారా రోహిత్, నారా గిరీష్‌ను ఓదార్చారు.