/rtv/media/media_files/2025/10/19/siree-lella-and-nara-rohith-wedding-celebrations-pic-one-2025-10-19-14-04-32.jpg)
ఈ క్రమంలో నారా రోహిత్ కాబోయే భార్య సిరీ లేళ్ల తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా శుభవార్తను పంచుకుంది. తమ పెళ్లి పనులు మొదలైనట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/10/19/siree-lella-and-nara-rohith-wedding-celebrations-pic-two-2025-10-19-14-04-32.jpg)
ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగమైన పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
/rtv/media/media_files/2025/10/19/siree-lella-and-nara-rohith-wedding-celebrations-pic-three-2025-10-19-14-04-32.jpg)
ఈ కార్యక్రమంలో సిరీ లేళ్ల ఆలివ్ గ్రీన్ శారీ విత్ పింక్ బ్లౌజ్ లో ఎంతో సింపుల్ గా కనిపిస్తూ అందంగా ముస్తాబైంది.
/rtv/media/media_files/2025/10/19/siree-lella-and-nara-rohith-wedding-celebrations-pic-four-2025-10-19-14-04-32.jpg)
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పసుపు దంచే కార్యక్రమం చాలా సందడిగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సిరీ లేళ్ల ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/10/19/siree-lella-and-nara-rohith-wedding-celebrations-pic-five-2025-10-19-14-04-32.jpg)
వీరి పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం. అయితే పెళ్లి డేట్ గురించి ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ .. అక్టోబర్ చివరిలో చేసుకుంటారని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/19/siree-lella-and-nara-rohith-wedding-celebrations-pic-six-2025-10-19-14-04-32.jpg)
నారా రోహిత్- సిరీ లేళ్ల ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ప్రతినిధి 2 రోహిత్- సిరీ కలిసి నటించారు. అయితే ఆ సమయంలో ఏర్పడిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందని సమాచారం.
/rtv/media/media_files/2025/10/19/siree-lella-and-nara-rohith-wedding-celebrations-pic-seven-2025-10-19-14-04-32.jpg)
అలా కొన్నాళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట.. ఎట్టకేలకు గతేడాది అక్టోబర్ లో తమ ప్రేమ బంధానికి ముగింపు పలికారు.
/rtv/media/media_files/2025/10/19/siree-lella-and-nara-rohith-wedding-celebrations-pic-eight-2025-10-19-14-04-32.jpg)
/rtv/media/media_files/2025/10/19/siree-lella-and-nara-rohith-wedding-celebrations-pic-nine-2025-10-19-14-04-32.jpg)
/rtv/media/media_files/2025/10/19/siree-lella-and-nara-rohith-wedding-celebrations-pic-ten-2025-10-19-14-04-32.jpg)
/rtv/media/media_files/2025/10/19/siree-lella-and-nara-rohith-wedding-celebrations-pic-eleven-2025-10-19-14-04-32.jpg)