Hyderabad Crime:Hyderabad: చేపల కూర కోసం యువకుడ్ని హత్య చేసిన స్నేహితులు!
నాగోల్లో చేపల కూర కోసం జరిగిన గొడవలో దేవీరామ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ముగ్గురు స్నేహితులు మద్యం సేవించిన అనంతరం కూర విషయంలో వివాదం తలెత్తగా.. ఆగ్రహానికి గురైన ముఖేశ్ కత్తితో దాడి చేయగా..దేవీరామ్ మృతిచెందాడు.