Nagarjuna: చైతూ - శోభిత పెళ్లి వేదిక ఫిక్స్ చేసిన నాగార్జున.. ఎక్కడో తెలుసా?
నాగచైతన్య, శోభితాల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని సమాచారం. మొదట రాజస్థాన్లోని ప్యాలెస్లో చేసేందుకు ప్లాన్ చేసిన ఈ జంట, ఇప్పుడు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిపించాలని నిర్ణయించుకున్నారు. వేడుకకు సంబంధించిన మరింత సమాచారం త్వరలో రానుంది.