New Ration Cards: కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన!
కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చిలో క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు.