పుష్ప అంటే బ్రాండ్ అనుకుంటివా.. కాదు బ్యాడ్‌లక్..! ఇది మూడో దెబ్బ
పుష్పా మూవీకు వరుస షాక్‌లు. ముందు హీరో అల్లు అర్జున్ జైలు పాలైతే.. ఇప్పుడు నిర్మాతలపై ఐటీ రైడ్స్. పుష్పా మూవీ ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ అధికారులు సోదాలు చేశారు. మంగళవారం ఉదయం దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులతోపాటు వీరిపై కూడా దాడులు జరిగాయి.
/rtv/media/media_files/2025/05/30/zFSXORf879E8fJfrzPig.jpg)
/rtv/media/media_files/2025/01/21/xkeL36X0pKZuOIOpcnKS.jpg)
/rtv/media/media_files/2024/11/20/pNPGT9csTA6vEyKg3t8y.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-29-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-97-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/allu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pushpa2-jpg.webp)