Bomb Crime: వీడెంత దుర్మార్గుడంటే... ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి చంపిన ప్రియుడు
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలోని ఒక లాడ్జిలో 20 ఏళ్ల వివాహితను ఆమె ప్రేమికుడు హత్య చేశాడు. . లవర్ ను కట్టేసి నోట్లో పేలుడు పొడితో నింపిన ఎలక్ట్రిక్ డిటోనేటర్‌ను బలవంతంగా తోసి దానికి ఫోన్ చార్జర్‌తో విద్యుత్ కనెక్షన్ ఇచ్చి క్రూరంగా హతమార్చాడు.