మూసీ ఇళ్లను కూలిస్తే ఊరుకోం | Alleti Maheshwar Reddy On HYDRA | Musi River Demolition | RTV
సియోల్లో తెలంగాణ మంత్రుల టీమ్ పర్యటన.. మూసీ ఎలా మారనుందంటే ?
మూసీ నది ప్రక్షాళన దిశగా రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. తెలంగాణ మంత్రులు, అధికారులు దక్షిణ కొరియా రాజధానీ సియోల్లో పర్యటిస్తున్నారు. అక్కడ నదుల పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు తెలుసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
మూసీ నిర్వాసితులకు సర్కార్ బంపర్ ఆఫర్..200 గజాల స్థలం, రూ.30 లక్షలు..!
TG: మూసీ నిర్వాసితులకు ORR వెంట ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 గజాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 26న నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ రేవంత్ మార్చే మూసీ | Power Point Presentation On Musi Development | CM Revanth Reddy | RTV
మూసీ ఎలా మారనుందో తెలుసా? రేవంత్ ప్లాన్ మామూలుగా లేదుగా.! | Musi River | Cheonggyecheon Stream Seoul
Musi: మూసీ ఎలా మారనుందో తెలుసా?.. రేవంత్ ప్లాన్ మామూలుగా లేదుగా..!
కొన్ని రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పదం మూసీ అభివృద్ధి. అయితే.. మూసీని ఎలా ప్రక్షాళన చేస్తారు? అది ఎలా మారనుంది? అన్న విషయంపై మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లుగా మూసీ ఎలా మారే అవకాశం ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
/rtv/media/media_files/2024/10/19/9HZKCbtURTiJrUqS6q2c.jpeg)
/rtv/media/media_files/2024/10/23/2pnIEvgTl2Ps3LoV7NcG.jpg)
/rtv/media/media_files/TujzKZ5iZe9AW7TQLx6h.jpg)
/rtv/media/media_files/2024/10/17/36RWtDZBZVPM4oNpqAoJ.jpg)