Hyderabad : మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే!
మూసీ సుందరీకరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది. ఇప్పటి వరకు అధికారులు 150 ఇళ్లను కూల్చగా..ఇంకా 2,166 నిర్మాణాలున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఇళ్లను కూల్చే ప్రక్రియను రేపటి నుంచి మొదలుపెట్టనున్నారు.
బావబామ్మర్దిని వారం మూసీల ఉంచితే | CM Revanth Reddy On Harish Rao | Musi River Demolition | RTV
డబుల్ బెడ్ రూమ్స్ ఎవడికి కావాలి..| BRS Legal Cell Advocate Lalitha Reddy | Hydra Demolition | RTV
అంబర్‌పేట, ముషీరాబాద్‌లో హైటెన్షన్.. కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు!
మూసీ కూల్చివేతలను పరిశీలించడంతో పాటు నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్ ను అంబర్‌పేట, ముషీరాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం
పాత బస్తీలో మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలను హైడ్రా అధికారులు ప్రారంభించారు. బస్తీలోని వారిని ముందే ఖాళీ చేయించి డబుల్ రూమ్ ఇళ్లకు తరలించారు. జేసీబీ బస్తీల్లోకి వెళ్లలేకపోవడంతో భారీ పోలీసుల భద్రత నడుమ అధికారులు కూల్చివేతలు నిర్వహిస్తున్నారు.
మాకు వసతులూ కల్పించండి.. కన్నీరుమున్నీరవుతున్న మూసీ నిర్వాసితులు!
ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మూసీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస వసతులు కూడా లేవంటూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వసతులతోపాటు ఉపాధి కల్పించాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.
HYDRA : వ్యూహం మార్చిన రేవంత్ సర్కార్.. మూసీ కూల్చివేతలపై కొత్త ప్లాన్ ఇదే!
మూసీ కూల్చివేతలపై రేవంత్ సర్కార్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. వివాదాలకు పోకుండా సాధ్యమైనంత సామరస్యంగా నిర్వాసితులను ఒప్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం.
/rtv/media/media_files/fd1G0FX62V8SdjTOEEVg.jpg)
/rtv/media/media_files/iIzxF5njlLTix103FJSF.jpg)
/rtv/media/media_files/3Vy0ZpA66XTCx6EOUWdJ.jpg)
/rtv/media/media_files/pE72ovyA0PJA3gFmD0Th.jpg)
/rtv/media/media_files/xAb4Cw3qGKIKAS3vowYp.jpg)