Ap Crime : పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుడు దారుణ హత్య
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన రమేశ్కుమార్ ను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా బండ రాయితో మోది హత్య చేశారు.