TV actress : వరకట్న వేధింపులు.. సీరియల్ నటిని పొడిచి పొడిచి భర్త పరార్!
బెంగళూరులో టీవీ నటి శ్రుతిపై హత్యాయత్నం జరిగింది. ఆమె భర్త అమరేష్ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ సంఘటన బెంగళూరులోని హనుమంతనగర్ ప్రాంతంలో జులై 4న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై హనుమంతనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
/rtv/media/media_files/2025/10/12/high-tension-in-khammam-2025-10-12-12-38-49.jpg)
/rtv/media/media_files/2025/07/12/tv-actress-2025-07-12-07-51-04.jpg)
/rtv/media/media_files/2025/03/08/bp9eMtC31UQNWRGVIwge.jpg)
/rtv/media/media_files/2024/12/12/oYSoaEMZEnTqWppOwBBW.webp)
/rtv/media/media_files/2025/02/06/LzLZUxqRxiAaqsL1WZnx.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-21T123106.219-jpg.webp)