Murali Mohan: మేమే కూల్చేస్తాం.. హైడ్రా నోటీసులపై మురళీమోహన్ రియాక్షన్
TG: హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందించారు. బఫర్జోన్లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.. వాటిని మంగళవారంలోగా మేమే తొలిగిస్తామని అన్నారు. జయభేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని అన్నారు.