Athadu: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 'అతడు' సినిమా రీ రిలీజ్ కి సిద్ధమైంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న మళ్ళీ వెండితెరపై సందడి చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎన్నిసార్లు చూసిన చూడాలనిపించే విధంగా ఉంటుంది. ఈ సినిమాలోని డైలాగ్స్, కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉంటాయి. అప్పట్లో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని మురళి మోహన్ నిర్మించారు.
అతడు పార్ట్ 2
అయితే ఆగస్టు 9న రీరిలీజ్ సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత మురళీమోహన్. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో 'అతడు' పార్ట్ 2 గురించి ఎదురైన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు. ఒకవేళ 'అతడు' పార్ట్2 తీస్తే త్రివిక్రమ్ దర్శకుడిగా, మహేష్ బాబు హీరోగానే తీస్తానని చెప్పారు. వాళ్ళను మారిస్తే అభిమానులు అంగీకరించారని, వాళ్ళు డేట్స్ ఇస్తే ఖచ్చితంగా పార్ట్ తీస్తానని అన్నారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మహేష్ బాబు పార్ట్2 గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.
Athadu: వాళ్ళు ఒప్పుకుంటే పార్ట్ 2 తీస్తా.. లేదంటే మానేస్తా.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!
ఆగస్టు 9న మహేష్ బాబు అతడు రీరిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత మురళీమోహన్. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Athadu: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 'అతడు' సినిమా రీ రిలీజ్ కి సిద్ధమైంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న మళ్ళీ వెండితెరపై సందడి చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎన్నిసార్లు చూసిన చూడాలనిపించే విధంగా ఉంటుంది. ఈ సినిమాలోని డైలాగ్స్, కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉంటాయి. అప్పట్లో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని మురళి మోహన్ నిర్మించారు.
Also Read: Anchor Anasuya: పచ్చని ప్రకృతిలో నలుగుతో కుమారులకు స్నానం.. అనసూయ వీడియో వైరల్!
అతడు పార్ట్ 2
అయితే ఆగస్టు 9న రీరిలీజ్ సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత మురళీమోహన్. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో 'అతడు' పార్ట్ 2 గురించి ఎదురైన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు. ఒకవేళ 'అతడు' పార్ట్2 తీస్తే త్రివిక్రమ్ దర్శకుడిగా, మహేష్ బాబు హీరోగానే తీస్తానని చెప్పారు. వాళ్ళను మారిస్తే అభిమానులు అంగీకరించారని, వాళ్ళు డేట్స్ ఇస్తే ఖచ్చితంగా పార్ట్ తీస్తానని అన్నారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మహేష్ బాబు పార్ట్2 గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.
Also Read: Meenaakshi Chaudhary: పడుకొని ఫొటోలకు ఫోజులిస్తున్న మీనాక్షి.. అబ్బా భలే ఉంది!