కీరవాణి ఇంట పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. By Anil Kumar 18 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ యంగ్ హీరోలు ఈ మధ్య సైలెంట్ గా పెళ్లి పీటలెక్కుతున్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ఎలాంటి హడావుడి లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తాజాగా ఈ లిస్ట్ లో మరో హీరో కూడా చేరిపోయాడు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు, హీరో శ్రీసింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. మురళీ మోహన్ మనవరాలితో.. నిన్న రాత్రి అతని ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో శ్రీసింహా ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటూ పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. Also Read: మహారాష్ట్రలో పవన్ ప్రచారం..తెలుగు, హిందీ, మహారాష్ట్రల్లో ప్రసంగం At Golconda Resorts, Sri simha Wedding Reception 😍😍 Met mahesh babu garu. #Maheshbabu #srisimha #SSMB29 pic.twitter.com/pNO71h4Uyp — imuday_09 (@imuday13) November 17, 2024 Also Read : 'పుష్ప 2'.. ట్రైలర్ లోనే సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారుగా..! అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లి కూతురు విషయానికొస్తే..రామ్ మోహన్- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటోంది. He looked much more handsome 😍 when I saw him very close at Sri simha Wedding Reception.#SSMB29 will take telugu cinema to many more heights in world cinema💥 #Globetrotting#MaheshBabu𓃵 #srisimha #SSRajamouli pic.twitter.com/ihxDy94cA7 — imuday_09 (@imuday13) November 17, 2024 శ్రీసింహ విషయానికి వస్తే.. మత్తు వదలరా, తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ లాంటి సినిమాలతో హీరోగా ,మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా 'మత్తు వదలరా 2' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. He looked much more handsome 😍 when I saw him very close at Sri simha Wedding Reception.#SSMB29 will take telugu cinema to many more heights in world cinema💥 #Globetrotting#MaheshBabu𓃵 #srisimha #SSRajamouli pic.twitter.com/ihxDy94cA7 — imuday_09 (@imuday13) November 17, 2024 Also Read : రాజమౌళి - మహేష్ సినిమాకు బిగ్ షాక్.. తప్పుకున్న స్టార్ టెక్నీషియన్? Also Read: సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళనలు.. స్పందించిన ఆస్ట్రోనాట్ #pre-wedding #murali-mohan #Sri Simha Wedding #sri-simha #m-m-keeravani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి