Medaram Mini Jathara : త్వరలో మేడారం మినీ జాతర..ఎప్పటి నుంచంటే..
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ప్రతి ఏడాది భక్తుల రద్దీ పెరుగుతుండటంతో మినీ జాతర కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో సమ్మక్క, సారక్క మినీ జాతర జరగనుంది.