నేషనల్Bangladesh: భారత్ నుంచి కీలక కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న బంగ్లాదేశ్ బంగ్లాదేశ్‌లో ఏర్పడ్డ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్‌కు దూరమవుతోంది. తాజాగా సముద్రంలో వినియోగించే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణం కోసం రక్షణ రంగానికి చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ -ఇంజినీర్స్‌తో జరిగిన ఒప్పందాన్ని తాజాగా రద్దు చేసుకుంది. By B Aravind 23 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్బంగ్లాదేశ్కు ఇండియా మరో బిగ్ వార్నింగ్.. చికెన్ నెక్‌పై కౌంటర్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్ ఇటీవల చికెన్ నెక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనస్ వ్యాఖ్యలకు అస్సాం CM హింమంత శర్మ కౌంటర్ ఇచ్చారు. ఇండియాకు ఒక చికెన్ నెక్ మాత్రమే ఉంది. బంగ్లాదేశ్‌కు రెండు చికెన్ నెక్‌లు ఉన్నాయని ఆయన అన్నారు. By K Mohan 22 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politicsమాకు నువ్వొద్దు.. దొబ్బెయ్ | Bangladesh People Protest Against Muhammad Yunus | Russia | RTV By RTV 21 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyసాయం చేయండి మహా ప్రభో.. ! | Muhammad Yunus VS Army Chief | BIG Bangladesh In Trouble? | RTV By RTV 21 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn