ZPTC And MPTC Seats: తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం స్థానిక సంస్థల స్థానాలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్లు, 566 జడ్పీటీసీలు, 5773 ఎంపీటీసీలు, 566 ఎంపీపీ స్థానాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది.
/rtv/media/media_files/2025/10/09/notification-2025-10-09-10-39-29.jpeg)
/rtv/media/media_files/2025/02/11/UY1uqQNQAOXuoo3uy2uv.webp)
/rtv/media/media_files/2025/02/12/EAUpTxPr4FJQNxhGRCmQ.webp)