Amit Shah: అమిత్ షా ను కలిసిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి! కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు. ఈ విషయాన్నిట్విటర్ ఖాతా ద్వారా ఎంపీ విజయ సాయి రెడ్డి వెల్లడించారు. గవర్నెన్స్, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పలు విషయాలపై అమిత్ షాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. By Bhavana 22 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Amit Shah-Vijaya Sai Reddy: పార్లమెంట్ ఛాంబర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు. ఈ విషయాన్నిట్విటర్ ఖాతా ద్వారా ఎంపీ విజయ సాయి రెడ్డి వెల్లడించారు. గవర్నెన్స్, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పలు విషయాలపై అమిత్ షాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. Today, I met Hon'ble Home Minister Shri @AmitShah Ji in his chamber at Parliament. Discussed various issues of public interest. #PublicInterest #Governance pic.twitter.com/FGUNg2i34g — Vijayasai Reddy V (@VSReddy_MP) July 22, 2024 విజయ సాయి రెడ్డి ఇటీవల దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివాదంలో విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఢిల్లీలో అమిత్ షాతో కలవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశం అయ్యింది. Also read: అక్రమార్కుల ఆస్తులపై బుల్డోజర్ అస్త్రం #mp #amith-shah #bp #vijayasai-reddy #ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి