Telangana : దానంకు కాంగ్రెస్ హైకమాండ్ ఝలక్..
దానం నాగేందర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ గట్టి షాక్ ఇవ్వనుందా అంటే అవుననే తెలుస్తోంది. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం లేదని ఎంపీ టికెట్ కూడా క్యాని్సిల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది.