BIG BREAKING: విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాంలో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. విజయవాడలోని సీపీ ఆఫీస్ విజయసాయిని సిట్ విచారించనుంది.
/rtv/media/media_files/2025/04/15/t2XsKt1z76zMOS4xgeZt.jpg)
/rtv/media/media_files/2025/03/15/tNC3IwKpah7Os0ngyR4F.jpg)
/rtv/media/media_library/vi/ra3tpRu9lCs/hqdefault-148193.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/MP-Vijayasai-Reddy-S.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Vijayasai-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/mp-vijayasai-reddy-jpg.webp)