MP Vijayasai Reddy: తెలంగాణ, ఏపీలో ఒకేసారి ఎన్నికలు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు జరపాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చని పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/revath-reddy-sarkar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Vijayasai-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cm-jagan-modi-jpg.webp)