Home Minister Anita Counter To Vijaysai Reddy : విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) కి కౌంటర్ ఇచ్చారు హోం మంత్రి అనిత (Anita). శాంతి-భద్రతల విషయాల్లో రాజీనామా మీరు చేయాలో.. నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందని అన్నారు. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదని సెటైర్లు వేశారు. ఎన్డీయే (NDA) ప్రభుత్వంలో ప్రజలు బానే ఉన్నారని… దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు, X లో రెట్టలు వేస్తున్నారని చురకలు అంటించారు.
పూర్తిగా చదవండి..Home Minister Anita : విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత
AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు హోం మంత్రి అనిత. శాంతి-భద్రతల విషయాల్లో రాజీనామా మీరు చేయాలో.. నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందన్నారు. ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదని సెటైర్లు వేశారు.
Translate this News: