Jr NTR: మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది.. ఇదే నా ఉత్తమ బహుమతి!
మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరిందంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు ఉడిపి శ్రీకృష్ణ మఠం దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి ఇదే అని చెప్పారు.
Kolkata: నా కొడుకు అమాయకుడు, కావాలని ఇరికించారు–కోలకత్తా డాక్టర్ హత్య నిందితుడు తల్లి
నా కొడుకు మంచివాడు...అతనిని ఎవరో కావాలనే డాక్టర్ రేప్, హత్య కేసులో ఇరికించారు అని అంటున్నారు..ఈకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ తల్లి. నా కొడుకుని ఎవరో తప్పుడు పనులు చేయమని ప్రభావితం చేశారని సంజయ్ రాయ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Paris Olympics: అంతా నీ వల్లే అమ్మా..మను బాకర్
ఒలింపిక్స్లో మను బాకర్ హ్యాట్రిక్ పతకాల కోసం పెట్టిన గురి తృటిలో తప్పిపోయింది. దీంతో మను కాస్త భావోద్వేగానికి లోనయ్యింది. మూడోది రానందకు కాస్త బాధగా ఉన్నా..ఇప్పటివరకు సాధించిన దానికి తృప్తిగా ఉందని చెప్పింది. దీనంతటికీ కారణం తన అమ్మే అని..ఆమెకు ధాంక్యూ అని చెప్పింది.
Pawan Kalyan: పవన్ ఆదేశాలతో కదిలిన ఖాకీలు.. జమ్మూలో దొరికిన మిస్సింగ్ యువతి!
కుమార్తె కనిపించడం లేదని కొద్దిరోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి భీమవరానికి చెందిన శివ కుమారి అనే మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రంగంలోకి దిగిన స్పెషల్ పోలీస్ టీం..యువతిని ఓ యువకుడితో జమ్మూలో గుర్తించి నగరానికి తీసుకుని వస్తున్నారు.
Radha Kishan Rao : మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తల్లి మృతి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిష్ రావు తల్లి ఈ రోజు మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె కరీంనగర్ హాస్పిటల్ లో మరణించారు. తల్లి మృతి పై రాధా కిషన్ రావు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
America : భర్తతో విభేదాల కారణంగా మూడేళ్ల కుమారుడ్ని కాల్చి చంపిన తల్లి!
భర్తతో ఉన్న విభేదాల కారణంగా కొడుకును తుపాకీతో కాల్చి చంపింది ఓ మహాతల్లి. అంతేకాకుండా..తాను కూడా కాల్చుకుని చనిపోయింది. అమెరికాలోని టెక్సాస్ లో ఈ దారుణం జరిగింది.
Karnataka: మార్కుల విషయంలో గొడవ.. ఒకరినొకరు పొడుచుకున్న తల్లీ కూతుళ్ళు
చదువులు, మార్కులు ప్రతీ ఏడాది విద్యార్ధుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. మార్కుల మాయలో పడి ఆత్మహత్యల చేసుకోవడం విన్నాం. కానీ తాజాగా కర్ణాటకలో తల్లీకూతురు మార్కుల విషయంలో గొడవ పడి ఒకరిని ఒకరు పొడుచుకున్నారు.
/rtv/media/media_library/vi/_ms6HlZfSOs/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-31T165123.642.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-16-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/girl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/gun-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-11T094507.667-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-20-5-jpg.webp)