Mosquito: ల్యాబ్లో దోమల తయారీ.. ఎందుకో తెలిస్తే షాక్!
హవాయిలో తయారు చేసి ఈ దోమలు మనుషులను కుట్టవు. అవి స్పెషల్గా ల్యాబ్లో తయారు చేసిన మగ దోమలు. ఈ దోమల లోపల ఒక బ్యాక్టీరియా ఉంది. అది ఆడ దోమలతో సంభోగం తర్వాత కూడా గుడ్లు పొదగనివ్వదు. అసలు హవాయి ప్రభుత్వం ఈ దోమలను ఎందుకు తయారు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..