Monalisa Dance Viral Video: మోనాలిసా రేంజ్ మారింది.. మాల్ ఓపెనింగ్ లో డాన్సులతో సందడి.. వీడియో చూశారా!
బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన వైరల్ గర్ల్ మోనాలిసా ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా కేరళలోని ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో మోనాలిసా సందడి చేసింది. అక్కడ స్టేజ్ పై డాన్స్ పై యాంకర్ తో కలిసి డాన్స్ వేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.