దయచేసి నా ఆస్తి ఇప్పించండి మోహన్ బాబు |Manchu Mohan babu |Manchi vishnu |Manchu manoj |RTV
పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఈ రోజు ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన బెలూన్ శాటిలైట్ ను మోహన్ బాబు నింగిలోకి ఎగురవేశారు. 5 కేజీల బరువు, 35 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 200 కిలోమీటర్లు బెలూన్ శాటిలైట్ పయనించనుంది.