భూభారతి బిల్లుపై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్..
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి తర్వాత భూ మోసాలు పోయాయని అన్నారు. ప్రజలు వెంటపడి మరి ధరణిని తిరిగి సాధించుకుంటారన్నారు. భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తోందని విమర్శించారు.