MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ పై రేపు కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్ లో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు.
పూర్తిగా చదవండి..MLC Kavitha: నాకు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు కోర్టు విచారణ జరపనుంది.
Translate this News: