Harish Rao: విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ ఆగం చేస్తోంది.. ఫీజు రీయింబర్స్మెంట్పై హరీష్ రావు ఫైర్
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా వారి జీవితాలను కాంగ్రెస్ సర్కార్ ప్రశ్నార్థకం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు. కానీ విద్యార్థుల ఫిజులు ఇవ్వట్లేదని మండిపడ్డారు.