Missing : గోవాలో మిస్సైన మేయర్ కూతురు!
నేపాల్ మేయర్ కూతురు ఆరతి హమాల్ గోవాకు రాగా.. ఆమె గత సోమవారం నుంచి కనిపించడం లేదని స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న పోలీసులు భారత పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే ...ఆమె ఓషో మెడిటేషన్ ఫాలో అవుతుందని, దాని కోసం కొద్ది నెలలుగా ఆమె గోవాలో ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.