Telangana: ట్రంప్ టారిఫ్లు మనకు మేలే చేస్తాయి.. శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రంప్ విధిస్తున్న సుంకాలు మనకు మేలే చేస్తాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపే చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.