Crime : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య!
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది.
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది.
ఓ మహిళ హత్య కేసులో సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఒకే ఫ్యామిలీకి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించింది. 2016 ఏప్రిల్ 25న జహీరాబాద్ మండలంలోని కాశీపూర్ గ్రామానికి చెందిన నర్సమ్మను హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఈ సంచలన తీర్పునిచ్చింది.
మెదక్ జిల్లాలో ఓ శిక్షణ విమానం కూలిపోయింది. భారీగా మంటలు చెలరేగడంతో విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సజీవదహనం అయ్యారు. ఒకరు పైలెట్, మరొకరు ట్రైనీ పైలెట్‌గా గుర్తించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వేరు వేరు గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు బాలురు నీట మునిగి మరణించిన సంఘటనలు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఇందులో ముగ్గురు చేపలు పట్టడానికి వెళితే, మరో ఇద్దరూ స్నానానికి వెళ్లి ఈత రాకపోవడంతో మృతిచెందారు.
తన కుమారుడు ఉదయ్ బాబుమోహన్ బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరడంపై తనకు సమాచారం లేదన్నారు బాబుమోహన్. పదిహేను రోజులుగా తన కుమారిడిని చూడలేదన్నారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూసి అందోలు ప్రజలు తనను గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు.
తండ్రి అస్థికలను గంగలో కలపడానికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు నీటిలో కొట్టుకుపోయిన ఘటన మెదక్ లో జరిగింది. హర్యా సింగ్, బాల్ సింగ్ మెదక్- కామారెడ్డి సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు వద్ద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు.
రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లను గెలుచుకుంటుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 సీట్లను గెలుస్తామన్నారు. ఈ రోజు ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు 7వ రోజు చండికా అలంకారంలో గజ్వేల్ మహంకాళి అమ్మవారు దర్శనమిచ్చారు.
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం-2023 సందర్బంగా ఆదివారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.