పెను విషాదం.. తండ్రి అస్థికలు కలిపేందుకు వచ్చి..!
తండ్రి అస్థికలను గంగలో కలపడానికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు నీటిలో కొట్టుకుపోయిన ఘటన మెదక్ లో జరిగింది. హర్యా సింగ్, బాల్ సింగ్ మెదక్- కామారెడ్డి సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు వద్ద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు.