Telangana : తెలంగాణలోని మెదక్ (Medak) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్లున్న లారీని వెనక నుంచి వస్తున్న మరో లారీ అతి వేగంతో ఢీకొట్టింది.
పూర్తిగా చదవండి..Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం …రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి
తెలంగాణలోని మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది.
Translate this News: