Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
తెలంగాణలోని మెదక్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ జంట తమ ఇద్దరు పిల్లలను కోర్టు బిల్డింగ్ పై నుంచి కిందికి తోసి.. ఆపై వారు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భార్య అక్కడిక్కడే మృతి చెందింది. ఇద్దరు పిల్లలు, భర్త తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరారు.
/rtv/media/media_files/2025/07/19/stray-dogs-attacked-3-years-old-boy-2025-07-19-09-35-33.jpg)
/rtv/media/media_files/2025/06/29/medak-couple-suicide-attempt-jumped-from-court-building-2025-06-29-12-22-38.jpg)
/rtv/media/media_files/2025/06/25/money-2025-06-25-08-04-53.jpg)
/rtv/media/media_files/2025/06/14/Nf5Y65At3zR98c79rIxz.jpg)
/rtv/media/media_files/2025/01/17/acnWdq7Wd9lAojYnbB5m.jpg)