నేను ఇలాగే మాట్లాడతా, ఎవ్వరూ ఏం పీకలేరు.. వాళ్లపై విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్
'మెకానిక్ రాకీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ట్రోలర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను ఇలాగే మాట్లాడతా, మీరెవ్వరు ఏం పీకలేరు అంటూ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చాడు. దీంతో విశ్వక్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..