/rtv/media/media_files/2024/10/21/KbGnsAJVy2bRXSIeBBAy.jpg)
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
/rtv/media/media_files/2024/10/21/GY3XwaD48lrpnyeA9Orf.jpg)
ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు.
/rtv/media/media_files/2024/10/21/6dpWNCa2e7wPuDNDyqAc.jpg)
ఈ ఈవెంట్ కు హీరో విశ్వక్ సేన్ తో పాటూ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి, నిర్మాత రామ్ తాళ్లూరి హాజరయ్యారు.
/rtv/media/media_files/2024/10/21/kHIRZRqvyjvqw0Cc1tnK.jpg)
ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ తన స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు.
/rtv/media/media_files/2024/10/21/RCwUViHkzVQfA4VZHmHZ.jpg)
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తన స్పీచ్ తో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది.
/rtv/media/media_files/2024/10/21/5fJfGo1ph64Bjr78dChu.jpg)
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా చూసేయండి.
/rtv/media/media_files/2024/10/21/9MGSIzAQQPTwlwUdN7II.jpg)
/rtv/media/media_files/2024/10/21/NGgkfSQDRYjbildOB3Xv.jpg)
/rtv/media/media_files/2024/10/21/U36QAZPHbdGoUG5mn3iU.jpg)
/rtv/media/media_files/2024/10/21/WPHl0AYmH9uE1kHMK7wQ.jpg)