Water And Meals: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని ఎందుకు చెబుతారు?
భోజనం చేస్తున్నప్పుడు లేదా భోజనం చేసిన వెంటనే నీరు తాగుతారు. తింటూ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం, ఊబకాయం సమస్యను పెంచుతుంది.ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం. తినడానికి 30 నిమిషాల ముందు, 30 నిమిషాల తర్వాత నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.