RCB VS GT: ఆర్సీబీకి షాక్ ఇచ్చిన గుజరాత్.. సూపర్ విక్టరీ
ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు గెలిచి ఉత్సాహం మీదున్న ఆర్సీబీకి గట్టి దెబ్బ తగిలింది. ఈరోజు జరిగిన మ్యాచ్ లో సొంత గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ మీద చిత్తుగా ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో జీటీ ఘన విజయం సాధించింది.