Cricket: అద్భుతంగా ఆడిన మహిళల భారత జట్టు..సీరీస్ కైవసం
దక్షిణాఫ్రికాతో ఆడుతున్న సీరీస్‌ను టీమ్ ఇండియా మహిళలు కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా మీద నాలుగు పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.