Marriage: ఈ గుడికి వెళ్తే చాలు.. పెళ్లి పీటలెక్కాల్సిందే..!!
యువతి, యువలకు పెళ్టి సెట్ కావలంటే ఓంకార క్షేత్రానికి వెళ్లండి. ఆ ఆలయంలో ఎదురుగా పంచ బుగ్గల కోనేరులో స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లకు పూజలు చేస్తే వారికి మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఓంకార క్షేత్రంలో భక్తులు శివున్ని ఎంతో ఇష్టంగా కొలుస్తారు.