Viral news: పెళ్ళి కోసం వాల్ పోస్టర్లు.. ఈ ఏపీ కుర్రోడు ఇంకా ఏం చేశాడో చూడండి! (వీడియో)
యుక్త వయస్సు దాటుతున్నా పెళ్ళి కాకపోవడంతో ఓ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. తనను పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలు వారి పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఏకంగా నడి రోడ్డుపై స్వయం వరానికి కౌంటర్‌ను ఏర్పాటు చేశాడు. ఇంతకీ ఎవరా యువకుడు తెలుకోవాలంటే బాపట్ల జిల్లాకు వెళ్ళాల్సిందే మరి.