Barrelakka : బర్రెలక్కకు పెళ్లి.. ఎంగేజ్మెంట్ ఫొటో వైరల్.. వరుడు అతనే?
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష ఓ ఇల్లాలు కాబోతుంది. ఇటీవలే తనకు ఎంగేజ్ మెంట్ జరిగినట్లు చెబుతూ నెట్టింట వీడియో షేర్ చేసింది. ఈ వేసవిలోనే దగ్గరి బంధువును పెళ్లాడబోతున్నట్లు సమాచారం.