Marriage: పెళ్లి పందిట్లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఎంతో సంబురంగా జరుగుతున్న వివాహ వేడుకలో వరుడి ముద్దు చిచ్చు రేపింది. తనకు కాబోయే భార్యకు ప్రేమగా పెట్టిన ముద్దు తన ప్రాణాలమీదకు తెచ్చింది. చివరకు ఇరు కుంటుంబాలు కర్రలతో చావ బాదుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ గొడవకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Kiss Issue: కాబోయే భార్యకు ముద్దు పెట్టిన వరుడు.. పెళ్లి పందిట్లో చావబాదిన బంధువులు!
పెళ్లి పందిట్లో కాబోయే భార్యకు పెట్టిన ముద్దు వరుడి ప్రాణాల మీదకు వచ్చింది. వరమాల వేయగానే బహిరంగంగా ముద్దు పెట్టడంపై పెళ్లి కూతురు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు కుటుంబాలు కర్రలతో కొట్టుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది.
Translate this News: