Rahul Gandhi Life : రాహుల్ గాంధీ.. ఒకప్పుడు జోకులకు ఆయన మీమ్ మెటీరియల్.. రాహుల్ ఏం చేసినా పనిగట్టుకోని ట్రోల్ చేసేవారు కొందరు. అయితే అదంతా గతం.. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇమేజ్ ఇప్పుడు వేరు. మోదీ(PM Modi) టార్గెట్‌గా రాహుల్ గాంధీ చేసిన ఎన్నో ఆరోపణలు నిజమయ్యాయన్న ప్రచారం కూడా ఉంది. అందుకే రాహుల్‌తో ప్రత్యర్థి పార్టీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇంతకీ రాహుల్ ఇమేజ్ ఇలా మారిపోవడానికి కారణమేంటో తెలుసా? ఆయన రాజకీయ జీవితాన్ని(Political Life) మలుపు తిప్పిన ఘటన ఏంటి? ఆయన ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? రాహుల్ ఎవర్ననైనా ప్రేమించారా? ఇలా రాహుల్ గాంధీ గురించి ఆసక్తికర విషయాలను ఇవాళ తెలుసుకుందాం!
పూర్తిగా చదవండి..Rahul Gandhi : రాహుల్ గాంధీ జీవితం అక్కడే మలుపు తిరిగిందా.. అందుకే పెళ్లి చేసుకోలేదా!?
రాహుల్ గాంధీ ఒకప్పుడు కామెడీకి మీమ్ మెటీరియల్. కానీ ఇప్పుడు పూర్తిగా వేరు. ఆయన జీవితం ఎన్నో ఒడిదొడుకులతో కూడినదనే విషయం చాలా మందికి తెలియదు. రాహుల్ రాజకీయం, ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాల కోసం ఈ ఆర్టికల్ చదివేయండి.
Translate this News: