Tennis Star Sania Mirza : టెన్నిస్ (Tennis) స్టార్ సానియా మీర్జా (Sania Mirza) ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై భారత క్రికెటర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి వార్తలను షేర్ చేసేటప్పుడు సోషల్ మీడియా యూజర్స్ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించాడు. ఈ మేరకు కొన్ని మీమ్స్ సరదాగా ఉన్నప్పటికీ చాలామందిని బాధపెడతాయని చెప్పాడు.
పూర్తిగా చదవండి..Shami: Shami : సానియా మీర్జాతో పెళ్లి.. బాధ్యతగా ఉండాలంటూ షమీ స్ట్రాంగ్ వార్నింగ్!
సానియా మీర్జాతో పెళ్లి వార్తలను క్రికెటర్ మహమ్మద్ షమీ ఖండించారు. సరదాకోసం క్రియేట్ చేసే ఫేక్ న్యూస్ ఇతరులను బాధపెడతాయన్నారు. చెత్త వార్తలను ప్రచారం చేయడం సరైనది కాదని, అందరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని చెప్పారు.
Translate this News: