Unni Mukundan: అభిమాని ఫోన్ లాక్కొని.. మార్కో హీరో రచ్చ రచ్చ.. వీడియో వైరల్..!
మార్కో మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన హీరో ఉన్ని ముకుందన్, తాజాగా ఈ హీరోకి ఓక చేదు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని ఫోటో కోసం తన ఫోన్ ఉన్ని మొహానికి దగ్గరగా పెట్టగా, హీరో ఆ ఫోన్ లాక్కొని జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.