Maoist: అమిత్ షా సంచలన నిర్ణయం.. తెలంగాణలోకి 2వేల కేంద్ర బలగాలు!
అమిత్ షా ఛత్తీస్ఘడ్ పర్యటన తర్వాత దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రాష్ట్ర సరిహద్దులు దాటి సర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. 2 వేల మంది కేంద్ర బలగాలు చర్లమీదుగా తెలంగాణ అడవుల్లోకి వచ్చి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం సంచలనం రేపుతోంది.